సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ నాయకుల స్వీట్ల పంపిణీ
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి )

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ సమావేశాల్లో బీసీ లకు 42% శాతం రిజర్వేషన్స్ బిల్లును ప్రవేశపెట్టిన సందర్భంగా సిరిసిల్ల జిల్లాలోని పలు కాంగ్రెస్ పార్టీ నాయకులు స్వీట్ల పంపిణీ చేయడం జరిగినది. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి మరియు రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలుపుతూ, రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు ప్రెస్ మీట్ ద్వారా కృతజ్ఞతలు తెలుపడం జరిగినది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు గ్రంధాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్. టిపిసిసి సభ్యుడు సంగీతం శ్రీనివాస్. కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. మార్కెట్ కమిటీ చైర్మన్ వెలుముల స్వరూప. గడ్డం నరసయ్య. మ్యాన ప్రసాద్. ఆకులూరి బాలరాజు. కుడిక్యాల రవి.తదితరులు పాల్గొన్నారు.