ఎంఎల్ఏ ఆదేశాలమేరకు
ఖానాపురం ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు
ఖానాపూర్ నేటిధాత్రి
-తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన క్రీడా ప్రాంగణం వేదికగా గ్రామ యువత అందరూ శారీరక ఉల్లాసం కోసం ఆటల్లో పాల్గొనాలనే ఉద్దేశంతో క్రీడా కిట్లను పంపించగా ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆదేశానుసారం నేడు ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు గ్రామ యువతకు కిట్లను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సుమనవాణి, మండల పార్టీ అధ్యక్షులు మహాలక్ష్మి వెంకట నరసయ్య, సొసైటీ వైస్ చైర్మన్ దేవినేని వేణుకృష్ణ,పంచాయతీ కార్యదర్శి సుప్రజ,ఎంపిటిసిలు మర్రి కవిత,బోడ భారతి, ఉప సర్పంచ్ మేడిద కుమార్,బిఆర్ఎస్ సోషల్ మీడియా మండల కన్వీనర్ దాసరి రమేష్, మహిళా అధ్యక్షురాలు కుందనపల్లి శైలజ, కందికట్ల జయ యూత్ నాయకులు గుండ్లపల్లి విజయ్,గంగాపురం రాజు,మారబోయిన రాజేంద్రప్రసాద్,పోచమ్మ యూత్ క్లబ్,ఆదర్శ యూత్ క్లబ్ గ్రీన్ స్టార్ యూత్ క్లబ్, తదితరులు పాల్గొన్నారు.