
శాయంపేట నేటి ధాత్రి;
వరంగల్ ఖమ్మం నల్గొండ శాసనమండలి పట్టబద్రుల ఏర్పాటు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి జిల్లాలో మరో మహా సంగ్రామం సమయం ఆసన్నమైంది. మండల కేంద్రంలో బిఎల్ఓ సత్యం ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ అభ్యర్థులకు స్లిప్పుల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పట్టబద్రుల వ్యక్తులు, ప్రజలు పాల్గొన్నారు.