
ఎండపల్లి నేటి ధాత్రి
తన తండ్రి పొన్నం పోచమల్లు జ్ఞాపకార్థం తాజా మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప తిరుపతి ఎల్లమ్మ తల్లి ఆలయానికి మామిడి ముక్కలు అందించి ప్రకృతి ప్రేమికులు గా నిలిచారు,జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోట గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయానికి 10 మామిడి మొక్కలను మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప -తిరుపతి వితరణ చేశారు తన తండ్రి మాజీ ఉపసర్పంచ్ కీ. శే. పొన్నం పోచమల్లు జ్ఞాపకార్థం వితరణ చేసి ఈరోజు మామిడి మొక్కలను నాటారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పొన్నం స్వరూప- తిరుపతి గౌడ్ గౌడ సంఘం అధ్యక్షులు గొల్లపెల్లి సత్యం గౌడ్ ఉపాధ్యక్షులు బిసగొని అంజి గౌడ్ సంఘ సభ్యులు బట్టు రామస్వామి గౌడ్ పొన్నం నరేష్ గౌడ్ గుండ గంగయ్య గౌడ్ గొల్లపెల్లి అంజి గౌడ్ బట్టు దేవయ్య గౌడ్ బట్టు రవి గౌడ్ ఎల్లమ్మ ఆలయ పూజారి బత్తిని గంగయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు