గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో గణపురం అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు శనిగరపు రాజేందర్ కుమారుడు శనిగరపు సుకుమార్ పుట్టినరోజు సందర్భంగా గణపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో పేషంట్లకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముప్పిడి శంకర్ అంబేద్కర్ సంఘం గ్రామ అధ్యక్షులు తిక్క సంపత్ మోరే హనుమంత్ పాల్గొన్నారు