వనపర్తి నేటిధాత్రి:
వనపర్తి కి చెందిన మహిళ జి వై పోషమ్మ 27వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ
దినం సందర్భంగా చిట్యాల లోని చేయుత అనాధ ఆశ్రమంలోని చిన్నారులకు పండ్లు పంపిణి చేశారు
ఈకార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు ద్యారపోగు బాలరాజు రాజ్ కుమార్ లోక్సత్తా, కాజా కాంగ్రెస్ నాయకులు, గంధం చందు , సిద్దు ఆశ్రమ నిర్వాహకులు శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో.పాల్గొన్నారు