ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజ్ జన్మదిన సందర్భంగా పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి పంపిణీ

హసన్ పర్తి (నేటిధాత్రి) :
వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు జన్మదిన సందర్భంగా 65వ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షుడు అయ్యల రాంరెడ్డి ఆధ్వర్యంలో దేవన్నపేట లోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు, పెన్నులు మరియు ఇతర సామగ్రి ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో కొప్పుల సంపత్, సూరం బుచ్చిరెడ్డి, చుంచు సరేశ్, సందేల మోహన్,నందిపాక కుమార్, కస్తూరి రవి, అరెల్లి సురేష్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *