చిట్యాల, నేటిధాత్రి ;
చిట్యాల మండల కేంద్రంలోని కాకతీయ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థి విద్యార్థులకు ముసాపూరి రమేష్ కాకతీయ హైస్కూల్లో ఉపాధ్యాయునిగా విధులు నిర్వహించారు ఇటివలే
కరెంట్ తీగలు తగిలి మృతి రమేష్ చెందారు
రమేష్ జ్ఞాపకార్థం కోసం విద్యార్థులకు రమేష్ భార్య రమాదేవి వారి కుటుంబ సభ్యులు ఈనెల 18వ తేదీ నుండి జరగబోయే ఎస్ ఎస్ సి పబ్లిక్ పరీక్షలకు పరీక్ష ఫ్యాడులు పంపిణీ చేశారు
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎస్ఎస్సి లో మంచి ఫలితాలు సాధించాలని కోరారు
ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ మహమ్మద్ రాజ్ మహమ్మద్
ఉపాధ్యాయ బృందం గుండ రమేష్ భాస్కర్ శివరాజు మధుకర్ జెట్టి పరమేశ్వరి తేజస్విని రేణుక విద్యార్థి విద్యార్థులు పాల్గొన్నారు,