తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం మండపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి సహాయ నిధులు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది ఇట్టి చెక్కుల పంపిణీ కార్యక్రమం గ్రామ శాఖ అధ్యక్షులు బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు నక్క రవి ఆధ్వర్యంలో చెక్కులు పంపిణీ చేయడం జరిగింది నక్క భవ్యశ్రీ కి కుమార్ 5000 రూపాయలు మేఘాల సందీప్ 11,500 నక్క స్వరూప బాబు 14,500 జీ పరుశురాం కిష్టయ్య 9000 ప్రవల్లిక 51000 కడారి భూమవ్వ 14 వేల రూపాయలు రమ్య ఎల్లయ్య 11500 ఈ చెక్కులు మొత్తంగా ఒక లక్ష 23,500 పాక్స్ చైర్మన్ బండి దేవదాస్ మాజీ సర్పంచ్ గణప శివ జ్యోతి ఎంపిటిసి బస్సు లింగం మాజీ ఉపసర్పంచ్ ధర్మారెడ్డి నాగరాజు మాజీ సర్పంచ్ తంగళ్ళపల్లి దేవయ్య మండల కాంగ్రెస్ మహిళ అధ్యక్షులు ధర్మారెడ్డి హారిక గ్రామ శాఖ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి నక్క నరేష్ పన్యాల దుర్గారెడ్డి ధర్మారెడ్డి చందు నక్క కుమార్ వీరాస్ నాయకులు కిషన్ గౌడ్ కృష్ణారెడ్డి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా ఇట్టి చెక్కుడు రావడానికి కృషి చేసిన వారందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు