దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్ల పంపిణీ
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండల కేంద్రంలోని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి జన్మదిన సందర్భంగా 24 గ్రామాలకు సంబంధించిన వికలాంగులు, వినికిడి సమ స్యతో బాధపడుతున్నవారు, కంటి సమస్యతో బాధపడు తున్న వారికిఆశ్రయి ఆకృతి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ ను వైనాల రాజేందర్ నిర్వహించారు.ఈ కార్యక్రమా నికి ముఖ్య అతిథులుగా మాజీ జడ్పిటిసి వంగాల నారాయణరెడ్డి పాల్గొని వికలాంగులకు బ్యా
వైద్యు లు రోగులను పరీక్షించి విని కిడి యంత్రాలను మరియు కంటి సమస్యతో బాధప డుతున్న వారికి కంటి అద్దాలను పరీక్ష లు చేసి అందించారు. ఈ కార్యక్రమం లో మండల పరిధిలోని ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
