పుట్టినరోజు వేడుకల వృద్ధాశ్రమంలో అన్న దానం
వనపర్తి నేటీదాత్రి
.జిల్లా బీ ఆర్ ఎస్ మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక కుమారుడు
నందిమల్ల.గౌతం.పుట్టినరోజు వేడుకల సందర్భంగా వృద్ధాశ్రమములో అన్నా దానము చేశారు నందిమల్ల.గౌతం పుట్టినరోజు సందర్భంగా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నందిమల్ల శారద అశోక్ చౌడేశ్వరి వృద్ధాశ్రమంలో అన్నప్రసాద వితరణ చేశామని అశోక్ తెలిపారు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నందిమల్ల.శారద మాట్లాడుతూ చిన్న,చిన్న వేడుకలు వృద్ధాశ్రమం,అనాథ ఆశ్రమములో నిర్వహించుకోవడం ఆత్మసంతృప్తితో పాటు ఇతరులకు స్పూర్తిదాయకంగా ఉంటుందని అన్నారు వృద్ధ
శ్రమ నిర్వాహకులకు గౌతం శుభాకాంక్షలు తెలిపారు అనంతరం వృద్ధులు గౌతంను ఆశీర్వదించారు.
