ఇందిరమ్మ క్యాంటీన్ 5 రూపాయల భోజనం ఏర్పాటు చేయాలి
వనపర్తి నేటీదాత్రి .
వనపర్తి జిల్లా కేంద్రంలో వనపర్తి ఎమ్మెల్యే తుడిమేగా రెడ్డి పేద ప్రజలను దృష్టిలో ఉంచుకొని ఇందిరమ్మ క్యాంటీన్ 5 రూపాయల భోజనం ఏర్పాటు చేయించాలని పేద ప్రజలు కోరుతున్నారు జిల్లా కేంద్రానికి వనపర్తి నియోజకవర్గం నుంచి ప్రజలు వస్తుంటారని రాజీవ్ చౌక్ లో ఇందిరమ్మ క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ప్రజల ఆకలి తీర్చి నట్లు అవుతుందని ప్రజలు ఎమ్మెల్యే} మేగారెడ్డిని కోరారు
