వికలాంగులకు బ్యాటరీ సైకిళ్ళు పంపిణీ

వనపర్తి నేటిదాత్రి :
వనపర్తి జిల్లా కేంద్రంలో వికలాంగులకు బ్యాటరీ సైకిళ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ప్రభు స్వామి వికలాంగులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!