Deworming Medicines Distributed to Sheep and Goats
వెంకట్రావుపేట్ గ్రామం లో నట్టల నివారణ మందులు పంపిణి
మల్లాపూర్ నేటి ధాత్రి
మల్లాపూర్ మండలం వెంకట్రావుపేట్ గ్రామంలో శుక్రవారం రోజున పశు వైద్యాధికారి డాక్టర్ అశోక్ ఆధ్వర్యంలో గొర్లకు మేకలకు నట్టల నివారణ మందులను పంపిణీ చేశారు.ఇట్టి కార్యక్రమం లో సర్పంచ్ కనుముల వెంకటేష్,ఉప సర్పంచ్ తోట గంగా రెడ్డి, డా. ఇక్బాల్, గోపాలమిత్ర బదినపెళ్లి రవి,వార్డు సభ్యులు, యాదవ సంఘం సభ్యులు.తదితరులు పాల్గొన్నారు.
