పదేళ్ల కిందట ఒక్కసారి కూడా ఎండిపోని పంటలు..
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎండిపోయిన పంటలు రోడ్డు మీద పడ్డ రైతులు..
మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి
మహబూబ్ నగర్ నియోజకవర్గం, హన్వాడ మండలం, అంబటోని పల్లి గ్రామంలో ఎండిన వరి పంటలను వరి కంకులను మాజీ మంత్రి డా”వి.శ్రీనివాస్ గౌడ్ కి.
మహబూబ్ నగర్ పార్లమెంటు స్థానిక సభ్యుడు ప్రస్తుత మహబూబ్ నగర్ బి.అర్.ఎస్ పార్టీ పార్లమెంటు స్థానిక అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి కి ఎండిన పంటలను చూపిస్తున్న రైతులు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రైతులు ఎవరు కూడా అధైర్య పడొద్దు వచ్చేది మన ప్రభుత్వంమే రైతులను ఆదుకునే ప్రభుత్వం మనదే అని రైతులకు దైర్యం చెప్పారు..
ఈ కార్యక్రమంలో బి.అర్.ఎస్ పార్టీ మండల నాయకులు మరియు ముఖ్య నాయకులు,ప్రజా ప్రతినిధులు,కార్యకర్తలు రైతులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.