68వ సారీ రక్తదానం చేసిన ధ్యానం ప్రవీణ్ కుమార్

వనపర్తి నేటిదాత్రి :
అయోధ్య లో రామ మందిరం బలరాముడి ప్రాణ ప్రతిష్ట శుభ సందర్భంగా నేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ధ్యానo ప్రవీణ్ కుమార్ 68వ సారి రక్తదానం చేశారు నేస్తం ఫౌండేషన్ అధ్యక్షులు నరేష్ యాదవ్ సాయి ప్రసాద్ మణికంఠ మోహన్ చారి నాయుడు ధ్యానం ప్రవీణ్ కుమార్ ను ఘనంగా సన్మానించి అభినందించారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *