వనపర్తి నేటిధాత్రి ;
వనపర్తి పట్టణంలో ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో మాజీ కౌన్సిలర్ న్యాయవాది రఘువీర్ రెడ్డి దంపతులు గోదాదేవి పూలమాల సేవ లో భక్తులు పాల్గొన్నార ని చైర్మన్ అయ్యలూరి రగునాథ o శర్మ ఒక ప్రకటనలో తెలిపారు
గోదాదేవి పూలమాల సేవలో భక్తులు
