లక్షేటిపేట (మంచిర్యాల) నేటిధాత్రి:
ఈరోజు కొత్తూరు గ్రామంలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇంటింటికి మంచిర్యాల నియోజకవర్గం కొత్తూరు గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్లి గౌరవ సీఎం కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి పనులను వారి నాయకత్వంలో టిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన సంక్షేమ అభివృద్ధి అలాగే టిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా దివాకర్ రావును అధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తూరు ఉపసర్పంచ్ మోటపలుకుల శ్రీనివాస్, గ్రామ కమిటీ అధ్యక్షులు కటకం రమేష్, రమేష్, అంకతి తిరుపతి, మోటపలుకుల మల్లేష్, ఆకుల శంకరయ్య, చెరుకు తిరుపతి, గూడ భీమయ్య, ఆకుల వెంకటస్వామి, గోలేటి మహేష్, గొల్ల వెంకన్న, గోలేటి మల్లేష్, పెండ్యాల శ్రీనివాస్, గొల్ల వెంకటేష్, ఏంబడి రాజయ్య, మోటపలుకుల సురేష్ రాజయ్య పాల్గొనడం జరిగింది.