మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు…

 

మెడికల్ కాలేజీ గుర్తింపు రద్దు.

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-2025-07-29T114839.587-1.wav?_=1

“నేటిధాత్రి”, వరంగల్.
వరంగల్ లోని ఫాదర్ కొలంబో వైద్య కళాశాల గుర్తింపును జాతీయ వైద్య కమిషన్ రద్దు చేసింది. 2025 విద్యా సంవత్సరానికి ప్రవేశాలను నిలిపివేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కళాశాల యాజమాన్యం లంచం ఇచ్చిన కేసులో ఆరోపణలు రావడంతో ఈ చర్య తీసుకున్నట్లు తెలుస్తోంది. కళాశాలలో 150 సీట్లు ఉండగా, ప్రస్తుతం రెండు ఎంబీబీఎస్ బ్యాచ్ ల విద్యార్థులు చదువుతున్నారు. ఈ నిర్ణయంతో విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లనుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version