వనపర్తి నేటిధాత్రి :
వనపర్తి జిల్లా రెవల్లి మండలం తల్పునూరు గ్రామంలో గురువారం నాడు 33 కెవి సబ్ స్టేషన్ ను రాష్ట్ర డిప్యూటి సీఎం బట్టీ విక్రమార్కు ప్రారంభిం చారు ఈకార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ డాక్టర్ జి చిన్నారెడ్డి నాగర్ కర్నూలు ఎంపి
మల్లు రవి ఎమ్మెల్యే మెగారెడ్డి కాంగ్రెస్ పార్టీ.నాయకులు అధికారులు పాల్గొన్నారు
తల్పునూరు లో సబ్ స్టేషన్ ను ప్రారంభించిన డెప్యూటీ సీఎం
