కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి

నర్సంపేట బిఆర్ఎస్ ఎంఎల్ఏ అభ్యర్థి

-పెద్ది సుదర్శన్ రెడ్డి

ఖానాపూర్ నేటిధాత్రి

ఖానాపురం మండలంలోని పెద్దమ్మగడ్డ గ్రామానికి చెందిన గద్దల శ్రీనివాస్ ప్రమాదవశాత్తు గుండెపోటుతో మరణించిన వారి మృతదేహం వద్ద సంతాపాన్ని వ్యక్తం చేస్తూ నివాళులర్పించిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సుదర్శన్ రెడ్డి అనంతరం శ్రీనివాస్ కుటుంబ సభ్యుల పట్ల ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు. ఈ కార్యక్రమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి వెంట మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ గౌడ్ ఎంపీపీ ప్రకాష్ రావు , క్లస్టర్ బాధ్యతలు ఇతర నాయకులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!