
పూజల్లో పాల్గొన్న. డీసీఎంఎస్ వైస్ చైర్మన్ కొత్వాల
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేటి ధాత్రి
పాల్వంచ టౌన్.గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా పాల్వంచ మోర్ సూపర్ మార్కెట్ ప్రక్కన రాంనగర్ లో కాపు సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతికి 1 కోటి రూపాయలతో ప్రత్యేక అలంకరణ చేశారు. ఈ పూజల్లో డీసీఎంస్ వైస్ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు దంపతులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో *పట్టణ SI రాము, ఉత్సవ కమిటీ సభ్యులు ఎన్.పి నాయుడు, కె మల్లేష్ నాయుడు, శ్రీనివాసరావు, కందుకూరి రాము, దారా చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.