కాప్రా నేటి ధాత్రి ఫిబ్రవరి 08
కాప్రా డివిజన్ సాయి నగర్ కు చెందిన కుమార్ అకాల మరణం చెందారు.
విషయం తెలుసుకున్న ఉప్పల్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి మందముల పరమేశ్వర్ రెడ్డి
, కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి
,అజీద్ ,విట్టల్ ,పవన్ ,శివ భౌతికకాయనికి నివాళి అర్పించారు. వారి కుటుంబానికి ధైర్యం చెప్పారు.
ప్రేమ్ కుమార్ మృతి వారి కుటుంబాని కి తీరని లోటన్నారు. కాంగ్రెస్ పార్టీ కి ప్రేమ్ కుమార్ చేసిన సేవలను గుర్తు చేశారు.