Mudiraj Sangham Pays Tribute to Korvi Krishna Swamy
కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ వర్ధంతి: ఘనంగా నివాళులు అర్పించిన ముదిరాజ్ సంఘం
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలోని ముదిరాజ్ సంఘం తాలూకా భవనంలో శుక్రవారం, రాష్ట్ర ముదిరాజ్ సంఘం వ్యవస్థాపకులు, హైదరాబాద్ మాజీ మేయర్ శ్రీ కోర్వి కృష్ణ స్వామి ముదిరాజ్ గారి వర్ధంతిని పురస్కరించు కొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ పెద్దలు, బంధువులు పాల్గొన్నారు.
