Tragic DCM Auto Accident in Zaheerabad
ఆటోను ఢీకొన్న డీసీఎం…
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ నియోజకవర్గ న్యాలకల్ మండల ఇద్దరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు. క్షతగాత్రులను బీదర్ ప్రభుత్వాసుపత్రికి తరలింపు.
జహీరాబాద్ – బీదర్ రోడ్డు, న్యాల్ కల్ మండలం, గణేష్ పూర్ గ్రామ శివారులోని శ్రీ స్వామి నారాయణ గురుకుల విద్యాలయ సమీపాన జరిగిన రోడ్డు ప్రమాదం.
