కూకట్పల్లి, ఫిబ్రవరి 07 నేటి ధాత్రి ఇన్చార్జి
మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవ ర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ గా పోటీ చేసేందుకు అవకాశం ఇ వ్వాలని కోరుతూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు.తెలం గాణ రాష్ట్ర ఏర్పడిన తర్వాత ఇటీ వల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరుణంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికలకు డిమాండ్ పెరిగింది.ఈ మేరకు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరడంతో ఆయన సానుకూలంగా స్పందించారు. కాంగ్రెస్ పార్టీ అధి ష్టానం పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేవారు దరఖాస్తులు చేసుకోవా లని సూచించడంతో 50 వేల రూపా యల డిడి తీసి దరఖాస్తు ఔత్సాహి క పోటీదారులు దరఖాస్తులు చేసు కుంటున్నారు.ఇందులో భాగంగా సీనియర్ కాంగ్రెస్ నాయకులు డాకా రెడ్డి చంద్రశేఖర్రెడ్డి మల్కాజ్గిరి పార్ల మెంట్ సభ్యునిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఇందులో భా
గంగానే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి ష్టాత్మకంగా ఆరు హామీలను హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని తెలిపారు.రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 17 సీట్లలో 16 పార్ల
మెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవ సం చేసుకుంటుందని దేశంలో సైతం అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలు పొంది రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ సభ్యునిగా పోటీ చేసేవా రు దరఖాస్తులు చేసుకో వాల ని సూచించడంతో 50 వేల రూపాయ ల డిడి తీసి దరఖాస్తు ఔత్సాహిక పోటీదారులు దరఖాస్తులు చేసుకుం టున్నారు. ఇందులో భాగంగా సీని యర్ కాంగ్రెస్ నాయకులు డాకారెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మల్కాజ్ గిరి పార్ల మెంట్ సభ్యునిగా పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ తెలం గాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా కాం గ్రెస్ పార్టీకి ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోందని ఇందులో భా గంగానే ఇటీవల జరిగిన సార్వ త్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఆరు హామీలను హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని తెలిపారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో సైతం 17 సీట్లలో 16 పార్లమెంట్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని దేశంలో సైతం అత్యధిక పార్లమెంట్ స్థానాలు గెలుపొంది రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
ఫోటో నెంబర్ 1 లో…..