కూకట్పల్లి, మార్చి 01 నేటి ధాత్రి ఇన్చార్జి
కేస్ 1- సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో గాజులరామారం లోని కైసర్ నగర్ బ్రిజేష్ కుమార్ పాండే అనే వ్యక్తి నుండి 650 గ్రాముల అ మ్మకానికి సిద్ధంగా ఉన్న గంజాయి పాకెట్స్ఎస్ఓటీ బాలానగర్ టీమ్ స్వాధీనం చేసుకోవడం జరిగింది.సూరారం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.కేస్ 2 -కచ్చితమైన సమాచారం మేరకు ఎస్ఓటీ మేడ్చ ల్ టీమ్ కేపి హెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్రీ వేదా హాస్టల్ లో ఉం టున్న నందిగామ సాయి తేజ (పాత నేరస్థుడు), కొత్తపల్లి నాగ శ్రీనివాస్ అనే ఇద్దరు యువకులను పట్టుకుని వారు ఉంట్టున్న రూం నంబర్ 301 నుండి అమ్మకానికి సిందం చేసిన 750 గ్రాముల గంజాయి నీ స్వాధీ నం చేసుకోవడం జరి గింది.కెపి హెచ్బీ పోలీసులు దర్యాప్తు చేస్తు న్నారు.