
Cultural landscape photography
, సాంస్కృతక దృశ్య రూపం ఫోటోగ్రఫీ.
మొగుళ్లపల్లి: నేటి దాత్రి
ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా మొగుళ్లపల్లి మండల కేంద్రంలో మండల ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వ ర్యంలో మంగళవారం ఫొటోగ్రఫీ పితామహుడు లూయిస్ డాగురె చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.మండల అధ్యక్షుడు నాసాని విద్యాసాగర్ మాట్లాడుతూ ఒక్క ఫోటో వేల పదాలకు సమాధానం కొన్ని క్షణాల్లో చిత్రీకరణ ఫోటోలు జీవితాంతం గుర్తుండి పోయేఉండే జ్ఞాపకాలుగా మారుతాయని ఆయన వ్యాఖ్యానించారు ఈ కార్యక్రమంలోఉపాధ్యక్షులు బాలవీణ వీరస్వామి కోశాధికారి మాచర్ల వెంకట్ గౌరవాధ్యక్షులు పెండెం రాజేందర్ నాగపురి శ్రీనివాస్ మహేందర్ అశోక్ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు