పంటల నమోదు తప్పనిసరి వ్యవసాయ అధికారి వెంకటేశ్….

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-12T131353.400.wav?_=1

 

పంటల నమోదు తప్పనిసరి వ్యవసాయ అధికారి వెంకటేశ్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x

 

సంగారెడ్డి జిల్లా మండల వ్యవసాయ అధికారి వెంకటేశం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మండలంలోని రైతులు వానకాలం లో వేసిన పంటల వివరాలను తమ గ్రామాల వారిగా వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు తెలిపి, వాటిని నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్లైన్ లో నమోదు చేసుకోవడం ద్వారా కొనుగోలు కేంద్రం లో& CCI రైతులు వేసిన పంటలను అమ్ముకోవడానికి ఎలాంటి ఇబ్బందులుండవు అని తెలిపారు. కావున ప్రతి రైతు కూడా పంట నమోదు వివరాలు గ్రామ వ్యవసాయ విస్తరణ అధికారుల.కి తెలియజేయాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version