రాజీ మార్గమే రాజ మార్గం
జహీరాబాద్ నేటి ధాత్రి:
https://youtu.be/P-tFvsSUVDg?si=l59BVy67t8lI2R8x
సంగారెడ్డి: సెప్టెంబర్ 13న అన్ని కోర్టు ప్రాంగణాల్లో జాతీయ లోక్ అదాలత్ జరగనున్నట్లు హద్నూర్ ఎస్సై సుజిత్ తెలిపారు. భూవివాదాలు, వాహన ప్రమాద పరిహారాలు, చిట్ఫండ్, వైవాహిక, ఆస్తి తగాదాలు వంటి సివిల్, క్రిమినల్ కేసులు రాజీ చేసుకోవ్చని తెలిపారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.