
పరకాల నేటిధాత్రి(టౌన్)
హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు అందజేస్తున్న బతుకమ్మ చీరలను స్థానిక ఒకటో వార్డులో సి.యస్.ఐ సెయింట్ థామస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ పంపిణి చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారి ఎండి షమీం,ఆర్పి జయప్రద, మహిళలు,వార్డు యువకులు, శరత్ బాబు,మరుపట్ల
మహేష్,బి.అంజి,బి.విల్సన్, ఒం