పరకాల నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ పరిధిలోని ఒకటో వార్డులో గల జెడ్పిహెచ్ఎస్ బాలికల పాఠశాలలో 75 వ గణతంత్ర దినోత్సవ వేడుకలలో స్థానిక కౌన్సిలర్ మడికొండ సంపత్ కుమార్ ముఖ్య అతిది గా హాజరయ్యారు.అనంతరం ఆటల పోటీలలో విజేతలుగా నిలిచిన విద్యార్థిని విద్యార్థులకు కౌన్సిలర్ చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేయండం జరిగింది.ఈ సందర్బంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ మహానుభావుల చరిత్ర లను మనం స్మరించుకోవాలని వారు కళలుకన్నా దేశాన్ని నిర్ములించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో హెచ్ఎం చక్రవర్తుల మధు, ఉపాధ్యాయిని,ఉపాధ్యాయులు,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.
బాలికల పాఠశాలలో విజేతలకు బహుమలు ప్రదానం చేసిన కౌన్సిలర్ సంపత్
