
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధి లోని కృష్ణ కాలనీ టీ2 క్వార్టర్సలో బిఆర్ఎస్ పార్టీ 26వ వార్డు కౌన్సిలర్ పానుగంటి హారిక శ్రీనివాస్ బూత్ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి గెలుపే లక్ష్యంగా ఇంటి ఇంటి కి ప్రచారం చేయడం జరిగింది ఇంటి ఇంటికి తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ను ప్రజలకు తెలియజేస్తూ కారు గుర్తు కి ఓటు వేసి బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపియాలని కార్యకర్తలను కోరిన కౌన్సిలర్ ఈ కార్యక్రమంలో 26వ వార్డు కౌన్సిలర్ పానుగంటి హారిక శ్రీనివాస్ టౌన్ యూత్ అధ్యక్షులు బుర్ర రాజు, శ్రీకాంత్ పటేల్ 26వ వార్డు సోషల్ మీడియా ఇన్ఛార్జి పిట్టల చందు, రవి కుమార్, శ్యామ్, సుర రాజేష్, మహిళా నాయకులు లావణ్య, శ్రీలత బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు