అవినీతి తిమింగళం

*”నేటిధాత్రి” మేడ్చల్*

*మేడ్చల్ కలెక్టరేట్ లో ఏసీబీ సోదాలు.*

*మేడ్చల్ జిల్లా కలెక్టరేట్ లోని కో ఆపరేట్ డిపార్ట్మెంట్ లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.*

*అసిస్టెంట్ రిజిస్ట్రార్ గా విధులు నిర్వహిస్తున్న బి. శ్రీనివాస్ రాజు రూ. “1 లక్ష” లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు.*

*దీంతో జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం లోని జిల్లా సహకార అధికారి కార్యాలయానికి అతడిని తరలించి తనిఖీలు నిర్వహిస్తున్నారు*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!