మల్కాజిగిరి,నేటిధాత్రి:
మల్కాజిగిరి నియోజకవర్గం,నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ సిఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన సుధీర్ కుమార్ ను, శుక్రవారం వినాయక్ నగర్ డివిజన్ బిజెపి కార్పొరేటర్ కాన్యం రాజ్యలక్ష్మి మర్యాదగాపూర్వకంగా కలిసి శాలువ తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ ఓం ప్రకాష్ , ఉపాధ్యక్షుడు సాయి సురేష్,మహేష్ , నరేందర్, తదితరులు పాల్గొన్నారు.
