
"Congress Leaders Pay Tribute on Rajiv Gandhi’s 81st Birth Anniversary"
రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
మహాదేవపూర్ ఆగస్టు20నేటి ధాత్రి *
మహాదేవపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
భారతరత్న , మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ గారి 81 వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో రాజీవ్ గాంధీ గారి చిత్ర పటానికి పూలమాల లు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు అక్బర్ ఖాన్, పాక్స్ చైర్మెన్ చల్ల తిరుపతి రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ కమిటి అధికార ప్రతినిధి భాస్కర వెంకటరమణ, AMC డైరెక్టర్ పోత రామకృష్ణ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు గుడాల శ్రీనివాస్,మండల కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మెన్ కడార్ల నాగరాజు, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి లు ఐత తిరుపతి రెడ్డి, శంకర్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు వామన్ రావు, కలికోట వరప్రసాద్ , కోట సమ్మయ్య, సుంకరి సమ్మయ్య, కేదారి నాగరాజు, వడ్ల సమ్మయ్య, సురేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.