Congress Pushes for Sarpanch Victory
కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలి
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి రూరల్ మండలం గొర్లవీడులో గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని
ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తో కలిసి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు బట్టు కరుణాకర్ ప్రచారంలో పాల్గొన్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉన్నటువంటి దంపతులు రామునేని తులసి-రవీందర్ ని ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు రామునేని తులసి రవీందర్ గెలిస్తే గోర్లవీడు గ్రామ పంచాయితిని అభివృద్ధి లో ముందు వరుసలో ఉంచుతారు అని ఈ సందర్భాంగా వారు తెలిపారు ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
