చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల పోలీస్ స్టేషన్ కు నూతనంగా *సిఐ గా భాద్యతలు స్వీకరించిన డి మల్లేష్ ని మంగళవారం రోజున మర్యాదపూర్వక మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన కాంగ్రెస్ నాయకులు ,ఈ కార్యక్రమంలో….జిల్లా నాయకులు జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ముకిరాల మధు వంశీ కృష్ణ,జిల్లా కార్యదర్శి చిలుకల రాయకోమురు,చిట్యాల స్థానిక ఎంపీటీసీ దబ్బేట అనిల్,సీనియర్ నాయకులు పింగిలి సతీష్ రెడ్డి,యూత్ కాంగ్రెస్ నాయకులు చింతనిప్పుల మధు,సర్వ శరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.