
జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన కౌన్సిలర్ శిరూప అనిల్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 24 వ వార్డు కారల్ మార్క్స్ కాలనీ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజా పాలన విజయోత్సవ భారీ బహిరంగ సభకు వెళ్తున్న నాయకుల వాహనాన్ని వార్డు కౌన్సిలర్ శిరూప అనిల్ జెండా ఊపి ప్రారంభించడం జరిగింది 9 ఈ కార్యక్రమంలో మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మహమ్మద్ ఇర్ఫాన్ కాంగ్రెస్ పార్టీ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పగల కిషోర్ రెడ్డి అశోక్ గౌడు సాబీర్ ఖాన్ తిరుపతి మహేందర్ రాజకుమార్ ముత్యాల సతీష్ లింగన్న శ్రీనివాస్ ప్రణయ్ కుమార్ ధనుంజయ్ తదితరులు తరలి వెళ్లారు