తంగళ్ళపల్లి నేటి ధాత్రి.. తంగళ్ళపల్లి మండలం గోపాలరావుపల్లి గ్రామంలో యువకులకు టీ షర్ట్లు అందించిన మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరాల శ్రీనివాస్ యాదవ్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువత క్రీడలతో పాటు మానసిక ఒత్తిడిని అధిగమించి చదువులో కూడా ఎంతో ఉత్సాహంగా పాల్గొనాలని అప్పుడే యువత ఆరోగ్యంగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షుడు గుండు ప్రేమ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండవీని కిషన్ కూతురి రాజు కడారి సునీల్ రెడ్డి గ్రామ నాయకులు యువత ప్రజలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు
యువతకు టీ షర్ట్లు అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
![](https://netidhatri.com/wp-content/uploads/2024/02/WhatsApp-Image-2024-02-13-at-11.43.18_b45f560f.jpg)