కూకట్పల్లి,మార్చి 05 నేటి ధాత్రి ఇన్చార్జి
తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు వెంనరేందర్ రెడ్డి వారిని మంగళవా రం నాడు మర్యాద పూర్వకంగా కల
వడం జరిగింది.శేరిలింగంపల్లి నియో జకవర్గం ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ ని మంగళవారం నాడు మర్యాద పూ ర్వకంగా కలవడం జరిగింది.మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ని సైతం ఇదే రోజు వారి చాంబర్లో మర్యాద పూర్వ కంగా కలవడం జరిగింది.మంత్రుల ను కలిసిన వారిలో శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్ హైదర్ నగర్ 123 డివిజన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ మంత్రులను కలిసిన వారిలో ఉన్నారు.