కూకట్పల్లి, ఫిబ్రవరి 22 నేటి ధాత్రి ఇన్చార్జి
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవి ఆలయం శంకుస్థా
పన కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీనగర్ డివి
జన్,బాలాజినగర్లో శ్రీ వాసవి కన్యాకాపరమేశ్వరి
అమ్మవారి దేవాలయ శంకుస్థాపన కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి శ్రీ బండి రమేష్
కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ నాయకులు గొట్టిముక్కల
వెంకటేశ్వర రావు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వ
హించారు.ఈ కార్యక్రమంలొ గూడెపు నాగరాజు, గొట్టిముక్కల భాస్కర్ రావు, సాదు ప్రతాప్ రెడ్డి,
ఆలయ ఫౌండర్,చైర్మన్ మధుసూదన్ రెడ్డి,ప్రెసి
డెంట్ సంతోష్ కుమార్, ట్రెజరర్ చిత్త భాస్కర్,
సెక్రటరీ ప్రభాకర్, సతీష్, జగదీష్, సింగంశెట్టి
రాజు, సునీల్, రాజశేఖర్ పాల్గొన్నారు.