BRS Leaders File Complaint Against Minister Ponguleti
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, భూకబ్జాలపై గవర్నర్కు ఫిర్యాదు
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ మంత్రి పొంగులేటి అక్రమ మైనింగ్, భూకబ్జాలకు పాల్పడటంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు రాజ్భవన్లో గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లాను కలిసి ఫిర్యాదు చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నేరు హరీష్ రావు, జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, ఇతర బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు.
