వరంగల్/గీసుకొండ నేటిధాత్రి :
గీసుకొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ గాబితీవల నూతన బాధ్యతలు చేపట్టిన సీఐ బాబూలాల్ ను కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శాలువాలతో సన్మానించి పుష్ప గుచ్చాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో అల్లం మర్రెడ్డి,మండల అధ్యక్షులు తుమ్మలపల్లి శ్రీనివాస్,జిల్లా నాయకులు సాయిలి ప్రభాకర్, కొమ్ము శ్రీకాంత్, మండల ప్రధాన కార్యదర్శి కుసం రమేష్, నాగరాపు స్వామి, మనుగొండ గ్రామ అధ్యక్షులు కందికొండ రాజు, మాదాసి రాంబాబు, గ్రామ కార్యదర్శి అనిల్, గాడిదల బంధాలు, మహేందర్, కమలాకర్, సూరయ్య, కనకయ్య తదితరులు పాల్గొన్నారు.