
చిట్యాల, నేటి ధాత్రి ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని అందుకు తండా గ్రామంలో మంగళవారం రోజునకారు గుర్తుకు ఓటు వేసి గండ్ర వెంకట రమణా రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మడికొండ రవిందర్ రావు* గారు ముఖ్య అతిథులుగా హాజరై కెసిఆర్ గారి మానిఫెస్టోను ప్రజలకు తెలియజేశారు అనంతరం బిఆర్ఎస్ లో చేరిన కాంగ్రెస్ నాయకులు*చిట్యాల మండలం, అందుకుతండ గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు, అన్వర్ పాష, అజ్మీర గోపాల్, హట్కారి వెంకట్ బిఆర్ఎస్ లో చేరారు.మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు మడికొండ రవిందర్ రావు* కడువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సిద్దంకి భాస్కర్,ఎంపీటీసీ భూక్య సుజాత రాజ్ నాయక్ గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి తిరుపతి, సింగిల్ విండో వైస్ చైర్మన్ ఎరుకొండ గణపతి,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కూర మహిపాల్ రెడ్డి, నోముల నాగరాజు, జన్నె యుగేందర్ ముఖ్య నాయకులు యూత్ నాయకులు కార్యకర్తలు అభిమానులు అందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు.