బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు
ముత్తారం :- నేటి ధాత్రి
ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మండల రాజమల్లు ఇటీవల మరణించగా వారి కుటుంబాన్ని ముత్తారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొడ్డ బాలాజీ మరియు కాంగ్రెస్ నాయకులు పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేసారు ఈ కార్యక్రమం లో తాండ్ర మల్లేష్ లక్కం ప్రభాకర్ మండల రవీందర్ మూగ రవీందర్. తోడేటి శశి కుమార్ దామ మదన్ నాంసాని సదయ్య ఆకోజ్ అశోక్ బందెల మల్లయ్య చొప్పరి రాజాలు చొప్పరి రోషాలు మారుపాక మధుకర్ బొజ్జ మహేష్ తుమ్మల శ్రీనివాస్ దొంగల కుమార్ మరియు యూత్ నాయకులు సాదా స్వామి తదితరులు పాల్గొన్నారు
