శాయంపేట నేటి ధాత్రి
శాయంపేట మండలంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఏర్పాటు చేసిన విసృత స్థాయి సమావేశానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్య మాందారిపేట స్టేజి వద్ద కలసి శాలువాతో సన్మానిస్తు ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు అబ్బు ప్రకాశ్ రెడ్డి, సామల మధుసూదన్, మాజీ యం.పి.టీ.సి కొమ్ముల భాస్కర్, మారెపల్లి కట్టయ్య, రాజు లు పాల్గొన్నారు,