Congress Leaders Intensify Campaign in Chiragpalli
ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచ్ ఎలక్షన్ సందర్భంగా జహీరాబాద్ మండలం చిరాగ్ పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరచిన అభ్యర్థి బేగారి పద్మిని ప్రకాష్& వార్డ్ మెంబర్ ల తరఫున ప్రచారం నిర్వహించిన తెలంగాణ సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ నందారం గిరిధర్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ సిద్దం ఉజ్వల్ రెడ్డి మాజీ సర్పంచ్ నరసింహ రెడ్డి అశోక్, గుండప్ప కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు
