వివాహా శుభకార్యంలో పాల్గొన్నా కాంగ్రెస్ నాయకులు

వివాహా శుభకార్యంలో పాల్గొన్నా కాంగ్రెస్ నాయకులు

మాజీ మంత్రివర్యులు జహీరాబాద్ ఇంచార్జ్ డా||ఏ.చంద్రశేఖర్

జహీరాబాద్ నేటి దాత్రి:

కోహిర్ మండలం దిగ్వల్ నేషనల్ ఫంక్షన్ హల్లో జరిగిన మద్రి గ్రామ సర్పంచ్ అనిల్ గారి సోదరుని వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా వారికి ఆనందకరమైన దాంపత్య జీవితం కలగాలని, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో జీవించాలని హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు…

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version