కూకట్పల్లి, ఫిబ్రవరి 22 నేటి ధాత్రి ఇన్చార్జి
కూకట్పల్లి ఏసిపి శ్రీ శ్రీనివాసరావుని హైదర్‌నగర్ 123 డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూన సత్యం గౌడ్ గురు వారం నాడు మర్యాదపూ ర్వకంగా కలిసి ఆయనకు శుభాకాం క్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా గతంలో కూకట్పల్లి ప్రాంతంలో విధు లు నిర్వహించిన ఏసీపీగా శ్రీనివాస రావుకు మంచి పట్టు ఉండడం ఆనందించదగిన విషయమని కూన పేర్కొన్నారు.